NEET UG 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG 2025 కోసం రిజిస్ట్రేషన్లో AAPAR IDని తప్పనిసరి చేసింది. అపార్ ఐడీ, ఆధార్ కార్డు ద్వారా విద్యార్థుల వెరిఫికేషన్ జరుగుతుందని ఎన్టీఏ తెలిపింది.
తెలంగాణకు చెందిన ప్రముఖ గాయని మధుప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదానికి కారణం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రఖ్యాత కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం.