NEET UG 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NEET UG 2025 కోసం రిజిస్ట్రేషన్‌లో AAPAR IDని తప్పనిసరి చేసింది. అపార్ ఐడీ, ఆధార్ కార్డు ద్వారా విద్యార్థుల వెరిఫికేషన్ జరుగుతుందని ఎన్టీఏ తెలిపింది.
ట్రస్ట్‌కు సంబంధించి, ఏ ఏరియాకి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఆ ఏరియాలో ఉంటాయి. ఎవరు ముందు ఫోన్ చేస్తే వారికి ఫ్రీగా వైకుంఠ రథాలు, డీ ఫ్రిజ్‌లు అవైలబుల్‌గా ఉంటాయని తెలిపారు.